జపనీస్ సీక్రెట్ తో జీవితంలో ఏదైనా సాధించవచ్చు
👉 జపనీస్ సీక్రెట్ తో జీవితంలో ఏదైనా సాధించవచ్చు. KAIZEN అంటే కొంచెం కొంచెం అని అర్థం 👉 kaizen in question అంటే మన బ్రెయిన్ కి ఎందుకు సక్సెస్ అవ్వడం లేదు అని నెగటివ్ గా ఆలోచిస్తే రిజల్ట్ నెగటివ్ గా వస్తుంది.. అలానే సక్సెస్ అవ్వాలి అని పాజిటివ్ గా ఆలోచిస్తే రిజల్ట్స్ పాజిటివ్ గా వస్తుంది 👉ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటే రోజుకి ఒక పదం నేర్చుకుంటూ ఉండాలి.. 👉Exam ప్రిపేర్ అవ్వాలి అంటే రోజుకి కొంచెం కొంచెం చదువుకుంటూ ఉంటె ఎలా సిలబస్ కంప్లీట్ అవుతుంది అలా అన్నమాట 👉KAIZEN ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పెద్ద వర్క్ నీ చిన్న చిన్నగా కంప్లీట్ చేసుకోవడం 👉Detailed Explanation by RK YouTube: Money Mantra Ramakrishna