పోస్ట్‌లు

మార్చి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది
చిత్రం
  లక్కీ బాస్కర్ సినిమా నుండి డబ్బు & లైఫ్ కోసం మనం నేర్చుకోవాలిసిన 5 పాఠాలు  Top 5 Life and Money Lessons from Lucky Bhaskar Movie    https://youtu.be/NF1oWwcuC40  హలో ఫ్రెండ్స్,  నేను మీ  Wealth Coach - Ramakrishna   లక్కీ భాస్కర్ మూవీ లో ఫస్ట్ ఫైనాన్షియల్ గా అత్తగారి ఇంట్లో అతనికి జరిగిన అవమానం కావచ్చు, బ్యాంకులో అతనికి అసిస్టెంట్ మేనేజర్ గా ఇవ్వాల్సిన పొజిషన్ లో ఇంకొకళ్ళకి పోజిషన్  ఇవ్వడం కావచ్చు, అప్పులవాడు గల్లీలో అందరి ముందు గల్లా పెట్టుకొని జేబు చింపి స్కూటర్ గుంజుకుపోవడం కావచ్చు,  ఈ అవమానాలన్నీ భరిస్తూ.. కొన్ని కొన్ని స్టెప్స్ తోటి తను అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయేంత గొప్పగా ఎదగడం అనేది ఆ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది.  ఓకే తను వెళ్తున్న విధానం రాంగ్ అయి ఉండొచ్చు బట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గా మనకి చాలా సక్సెస్  అనిపిస్తది కదా! ఈ సినిమా నుంచి మన జీవితానికి ఒక ఐదు పాఠాలు నేర్చుకోవచ్చు. Lesson 1 : ఈ సొసైటీలో లేదా రిలేటివ్స్ లో మనకు ఎంత గౌరవం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న బ...