జపనీస్ సీక్రెట్ తో జీవితంలో ఏదైనా సాధించవచ్చు

👉జపనీస్ సీక్రెట్ తో జీవితంలో ఏదైనా సాధించవచ్చు.

 KAIZEN అంటే కొంచెం కొంచెం అని అర్థం
👉 kaizen in question అంటే మన బ్రెయిన్ కి ఎందుకు సక్సెస్ అవ్వడం లేదు అని నెగటివ్ గా ఆలోచిస్తే రిజల్ట్ నెగటివ్ గా వస్తుంది.. అలానే  సక్సెస్  అవ్వాలి అని పాజిటివ్ గా ఆలోచిస్తే రిజల్ట్స్ పాజిటివ్ గా  వస్తుంది
👉ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటే రోజుకి ఒక పదం నేర్చుకుంటూ ఉండాలి..
👉Exam  ప్రిపేర్ అవ్వాలి అంటే రోజుకి కొంచెం కొంచెం చదువుకుంటూ ఉంటె ఎలా సిలబస్  కంప్లీట్ అవుతుంది అలా అన్నమాట
👉KAIZEN ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పెద్ద వర్క్ నీ చిన్న చిన్నగా కంప్లీట్ చేసుకోవడం
👉Detailed Explanation by RK
YouTube: Money Mantra Ramakrishna

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇల్లు కొనాలా? లేక అద్దె ఇంట్లో ఉంటూ Mutual Funds‌లో పెట్టుబడి పెట్టాలా? 20 ఏళ్ల కు లెక్కలు వేసి చూద్దాం

ధనవంతులు కావాలంటే Warren Buffett చెప్పిన ఈ 5 Baby Steps తప్పక Follow అవ్వాలి

ఈ 6 Assets మిమ్మల్ని కాపాడతాయి | Financial Crisis Coming? Secure These 6 Assets Now|