టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి – కానీ మనీ బ్యాక్ టర్మ్ ప్లాన్ వద్దు!
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి – కానీ మనీ బ్యాక్ టర్మ్ ప్లాన్ వద్దు! | Money Back Policy లో కట్టే అదే డబ్బు SIP లో పెట్టుబడి పెడితే ఎంత లాభమంటే?

పదివేలలో ఒకరు మనీ బ్యాక్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే "కొనసాగితే డబ్బు తిరిగి వస్తుంది" అనే అనుకోవడం. కానీ ఇది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలుసుకుందాం.
1) అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
ఇది ఒక ప్యూర్ రిస్క్ కవర్ ప్లాన్. అంటే మీరు జీవించకపోతే మీ కుటుంబానికి ఒక పెద్ద మొత్తంలో సొమ్ము వస్తుంది. ఒకవేల టర్మ్ అయ్యాక కూడ మీరు బతికి ఉన్నా, ఎటువంటి డబ్బు తిరిగి రావదు. ఉదాహరణకు కార్/బైక్ ఇన్సూరెన్స్ లాగా, ఏమైనా అయితేనే డబ్బు వస్తుంది లేదంటే ఏమి రాదు,
కానీ ప్రీమియం చాలా తక్కువ. అంటే నెలకు 1000 రూపాయల ప్రీమియం తో 1 కోటి రూపాలయ ఇన్సూరెన్స్ వస్తుంది.
2) మనీ బ్యాక్ టర్మ్ ప్లాన్ అంటే ఏంటి?
ఇది కాస్త "మీకు ఏమీ కాకపోతే కొంత డబ్బు తిరిగి వస్తుంది" కానీ దీని ప్రీమియం 2x లేదా 3x రేట్లు ఎక్కువ ఉంటుంది.
3) ఉదాహరణ: 30 సంవత్సరాల వయసు ఉన్న రామ్ టర్మ్ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటున్నాడు
ప్లాన్ కవరేజ్ కాలపరిమితి వార్షిక ప్రీమియం
ప్యూర్ టర్మ్ ప్లాన్ ₹1 కోటి 20 సంవత్సరాలు ₹12,000
( 20y:2.40 లక్షలు మాత్రమే) మనీ బ్యాక్ టర్మ్ ప్లాన్ ₹1 కోటి 20 సంవత్సరాలు ₹30,000 (20Y : 6 లక్షలు)
అదనంగా మనీ బ్యాక్ ప్లాన్‌లో ₹20,000 ఎక్కువ ప్రీమియం కడుతున్నాడు.
20 సంవత్సరాల తరువాత 5 లక్షలు మనీ బాక్ వస్తాయి.
4) ఆ ₹20,000ను SIPలో పెట్టితే?2000 / 12 = 1666SIP/Month: 1666
Tenure 20 YearsAverage rate of interest: 12%expected return: ₹13,86,000+

అంటే... మీరు మనీ బ్యాక్ ప్లాన్ తీసుకుని చివర్లో ₹5 లక్షలే తిరిగి పొందితే...
👉 కానీ అదే డబ్బును SIPలో పెట్టినట్లైతే ₹13 లక్షలకిపైగా సంపాదించవచ్చు!
_____________________________________________________________
అంశం
ప్యూర్ టర్మ్ + SIP
మనీ బ్యాక్ టర్మ్
మొత్తం ఖర్చు
₹10,000 (Insurance) + ₹20,000 (SIP) = ₹30,000
₹30,000 (Insurance only)
బతికి ఉన్నా లాభం
SIPలో ₹13 లక్షలు
₹5 లక్షలు మాత్రమే
చనిపోయినా
₹1 కోటి (insurance)
₹1 కోటి (insurance)
_____________________________________________________________
✔️ Insurance is NOT Investment.
✔️ మీరు టర్మ్ ప్లాన్‌లో కేవలం రక్షణ కోసం డబ్బు పెట్టండి.
✔️ మిగిలిన డబ్బును SIP లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టి సంపద నిర్మించుకోండి.
________________________________________________________
ఇలాంటి మరిన్ని జ్ఞానంతో కూడిన కథనాలు, వీడియోలు, గైడ్ల కోసం మా ‘Money Mantra RK’ బ్లాగ్ ని ఫాలొ అవ్వండి. Like & comment కామెంట్ చేయడం మరువకండి.
__________________________________________________________
money mantra rk(youtube link) : https://youtu.be/O-nwXswLmZA
__________________________________________________________
Money Mantra Rk: App link :
పదివేలలో ఒకరు మనీ బ్యాక్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే "కొనసాగితే డబ్బు తిరిగి వస్తుంది" అనే అనుకోవడం. కానీ ఇది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలుసుకుందాం.
కానీ ప్రీమియం చాలా తక్కువ. అంటే నెలకు 1000 రూపాయల ప్రీమియం తో 1 కోటి రూపాలయ ఇన్సూరెన్స్ వస్తుంది.
2) మనీ బ్యాక్ టర్మ్ ప్లాన్ అంటే ఏంటి?
3) ఉదాహరణ: 30 సంవత్సరాల వయసు ఉన్న రామ్ టర్మ్ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటున్నాడు
| ప్లాన్ | కవరేజ్ | కాలపరిమితి | వార్షిక ప్రీమియం |
|---|---|---|---|
| ప్యూర్ టర్మ్ ప్లాన్ | ₹1 కోటి | 20 సంవత్సరాలు | ₹12,000 ( 20y:2.40 లక్షలు మాత్రమే) |
| మనీ బ్యాక్ టర్మ్ ప్లాన్ | ₹1 కోటి | 20 సంవత్సరాలు | ₹30,000 (20Y : 6 లక్షలు) |
20 సంవత్సరాల తరువాత 5 లక్షలు మనీ బాక్ వస్తాయి.
4) ఆ ₹20,000ను SIPలో పెట్టితే?
Tenure 20 Years
అంటే... మీరు మనీ బ్యాక్ ప్లాన్ తీసుకుని చివర్లో ₹5 లక్షలే తిరిగి పొందితే...
👉 కానీ అదే డబ్బును SIPలో పెట్టినట్లైతే ₹13 లక్షలకిపైగా సంపాదించవచ్చు!
_____________________________________________________________
| అంశం | ప్యూర్ టర్మ్ + SIP | మనీ బ్యాక్ టర్మ్ |
|---|---|---|
| మొత్తం ఖర్చు | ₹10,000 (Insurance) + ₹20,000 (SIP) = ₹30,000 | ₹30,000 (Insurance only) |
| బతికి ఉన్నా లాభం | SIPలో ₹13 లక్షలు | ₹5 లక్షలు మాత్రమే |
| చనిపోయినా | ₹1 కోటి (insurance) | ₹1 కోటి (insurance) |
✔️ Insurance is NOT Investment.
✔️ మీరు టర్మ్ ప్లాన్‌లో కేవలం రక్షణ కోసం డబ్బు పెట్టండి.
✔️ మిగిలిన డబ్బును SIP లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టి సంపద నిర్మించుకోండి.
________________________________________________________
__________________________________________________________
money mantra rk(youtube link) : https://youtu.be/O-nwXswLmZA
__________________________________________________________
Money Mantra Rk: App link :
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి